పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఓటర్ వెరిఫికేషన్ నేపథ్యంలో నేడు బిఎల్ఓ లకు సమీక్ష సమావేశాన్ని శుక్రవారం స్థానిక తాహసిల్దార్ చక్రవర్తి నిర్వహించారు.
ఈ సమావేశంలో భాగంగా తాహసిల్దార్ చక్రవర్తి మాట్లాడుతూ డిసెంబర్ 2, 3 తేదీల్లో ఓటర్ నమోదుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa