మినీ లారీ ఢీ కొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నరసరావుపేట మండలంలోని పెట్లూరివారిపాలెం వద్ద హైవే రోడ్డు కాలువ పక్కన శుక్రవారం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa