కోటిపల్లి చంద్ర నాగరాజు హత్య కేసులో నిష్పక్షపాతంగా ఉన్నతాధికారులతో వితరణ చేపట్టాలని బంధువులు సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సిఐటియు నాయకులు రాము, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పార్వతమ్మ బూతులు బంధువులు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగరాజు హత్య కేసులో స్థానిక పోలీసులు తహసిల్దార్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.