రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో కందిపప్పును సబ్సిడీ ధర రూ.67కే విక్రయించనునుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు.. సరిపడా స్టాక్‌ను చేరవేసింది.
కాగా, నాలుగు నెలలుగా సరుకు అందుబాటులో లేకపోవడంతో కొన్నిచోట్ల మాత్రమే కంది పప్పు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.150 - రూ.180 వరకు ఉంది.