పరగడుపున లవంగాలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. లవంగంలో ఉన్న యూజినాల్.. కాలేయానికి ప్రయోజనాలు చేకూర్చుతాయంటున్నారు.
ఎండిన లవంగాలు శరీరంలో కొత్త కణాల పెరుగుదలకు తోడ్పడి.. శరీరంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తాయంటున్నారు. ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా తగ్గుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, ఇన్సులిన్ సెక్రేషన్‌ను ఇంప్రూవ్ చేస్తుందని చెబుతున్నారు.