అమెరికా తాజాగా సునామీ అలర్ట్ ప్రకటించింది. ఫిలిప్పీన్స్‌లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.
సునామీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. భూ ఉపరితలానికి 63 కిలోమీటర్ల లోతులో నిన్న ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ సిస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa