టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా చేనేత కార్మికులు, మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులతో ఆయన సమావేశమయ్యారు.
టీడీపీ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. కాగా పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు లోకేశ్ ను కలిసి తమ సమస్యల్ని చెప్పుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa