విడపనకల్లు మండలంలోని ఉండబండ గ్రామంలో వెలసిన భ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజామునుంచే శ్రీ భ్రమరాంభ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి మూల విరాట్ కు నవగ్రహ, మహారుద్రాభిషేకము కార్యక్రమాలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa