కుప్పం మండలం మల్లానూరు సమీపంలోని ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల అటవీ సరిహద్దుల్లో అక్రమంగా నిర్వహిస్తున్న నాటు సారా స్థావరాలపై సోమవారం ఎస్ ఈ బీ సిఐ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో 300 లీటర్ల నాటు సారా ఊటలను ధ్వంసం చేసినట్లు కిషోర్ తెలిపారు. నాటు సారా తయారు చేసినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa