కొరిసపాడు మండలం లోని పలు గ్రామాలలో ఆదివారం రేషన్ సరఫరా అరవకొరవగా జరిగింది. రేషన్ వాహనంలో కందిపప్పు కార్డుదారులకు కొంతమందికే అందజేశారు. మెదరమెట్లలో ఓ రేషన్ డీలర్ బియ్యంతో సహా ఏమి లేవని చెప్పడంతో కార్డుదారులు నిరాశతో వెనక్కి వెళ్లారు. మొదటి రోజే రేషన్ లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించడంతో డీలర్లు పొంతన లేని సమాధానం చెబుతున్నారని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa