ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్ దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తక్కువ రన్స్ చేసిన రికార్డ్ నెలకొల్పాడు.మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబర్చి, చివరి మ్యాచ్ లో10 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఈ సిరీస్‌లో మొత్తం 55.75 సగటుతో 223 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌పై ఓ టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గైక్వాడ్ రికార్డు సృష్టించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa