ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 6, 7 తేదీలలో(నేడు, రేపు ) అనకాపల్లి జిల్లాకు చెందిన భక్తులు పర్తి యాత్ర నిర్వహించనున్నారు. ప్రశాంతి నిలయముతో పాటు పుట్టపర్తి పట్టణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనకాపల్లి జిల్లాకు చెందిన సత్తసాయి భక్త బృందం పుట్టపర్తికి చేరుకుంటుంది. రెండు రోజులపాటు ప్రశాంతి నిలయంలో పర్తియాత్ర నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa