ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరు మనకు ధైర్యాన్ని ఇస్తారో, ఎవరు మనకు మంచి చేస్తారో ఆలోచించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 12:46 PM

వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.... 25 మంది మంత్రివర్గంలో సామాజిక న్యాయాన్ని ఎలా చేయాలో దేశానికి చాటి చెప్పిన జగనన్న. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే, నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. 2022 మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆ వర్గాలకు చెందిన వారికి ఏకంగా 17 పదవులిచ్చారు. ఎవరు మనకు ధైర్యాన్ని ఇస్తారో, ఎవరు మనకు మంచి చేస్తారో ఆలోచించి.. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మనకు సాధికారత ఇచ్చిన జగనన్నకు మనం తిరిగి అధికారం ఇవ్వాలి అని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com