లింగాలలోని మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల ఎంపీడీవో సురేంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ. జిల్లా కలెక్టరు విజయరామరాజు పర్యవేక్షణలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులు హాజరుకావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa