ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 10:46 AM

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి తన కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. తాను అత్యాచారానికి పాల్పడ్డ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. చెప్తే చంపేస్తానని కూతురిని బెదిరించాడు. తండ్రి వేధింపులు భరించలేక బాలిక ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. దాంతో తల్లి తన భర్తపై కేసు పెట్టింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com