కోల్కతాలోని యువతిపై దారుణం జరిగింది. ఓ యువతీకి టాలీవుడ్ సినీ రంగంలో అవకాశం కల్పిస్తామని తన స్నేహితులు కారులో తీసుకెళ్లి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు.
కోల్‌కతాలో బెహలాకు చెందిన యువకుడుతో యువతికి కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. బంగాల్ చిత్రపరిశ్రమలో ఓ ప్రముఖ వ్యక్తిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa