సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబైకు చెందిన ఓ బాలికకు సోషల్ మీడియాలో ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు.
అతడితో తరచూ యువతి మాట్లాడేది. దాంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మాయమాటలు చెప్పి బాలికను తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఆమెపై అత్యాచారం చేసి.. ఫోటోలు తీశారు. తరచూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడేవాడు. దాంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.