నెల్లూరు నగరంలోని ఎన్టిఆర్ నగర్, రాయపుపాళెం, తడికలబజారు, బర్మాషెల్‌గుంట, వెంగళ్రెడ్డినగర్, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు పి. అనీల్‌కుమార్ అధికారులతో కలిసి గురువారం పర్యటించారు. తుఫాను, ఈదురగాలుల నేపథ్యంలో దాదాపు రెండు రోజుల పాటు 250 పైగా విద్యుత్ స్తంభాలు, వందలాది చెట్లు పడిపోవడం, ఎక్కడికక్కడ విద్యుత్ మెయిన్ లైన్లు తెగిపోయాయని వాటి మరమ్మతులు చేపట్టామన్నారు.