విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే నకిలీ ఏజెంట్లు ఏపీలో 471 మంది, తెలంగాణలో 113 మంది ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వారి పేర్లను ఈ-మైగ్రేట్ పోర్టల్ లో పొందుపర్చామని తెలిపారు. గత నాలుగేళ్లలో తెలంగాణ నుంచి 29,069 మంది, ఏపీ నుంచి 43,725 మంది అన్ స్కిల్డ్ లేబర్ ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ పాస్ పోర్టులతో 18 దేశాలకు వెళ్లినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa