గ్రామీణ ప్రాంతాలలో రైతుల వ్యవసాయ ఉత్పత్తులు కూరగాయలు పండ్లు మొదలగు వాణిజ్య వ్యవసాయం చేస్తున్నా రైతులను మార్కెటింగ్ సదుపాయం పెంచుటకు స్థానిక సిటీలకు చేర్చుటకు రైళ్లలో వ్యవసాయ ఉత్పత్తులతో
ఉచిత ప్రయాణం చేయుటకు అవకాశం కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ ను శనివారం విశాఖపట్నం జిల్లాకు విచ్చేసిన ఆయనను జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పివివి. ప్రసాదరావు పట్నాయక్ కలిసి వినతిపత్రం అందజేశారు.