నేవీ డే సందర్భంగా నేడు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు నగర సీపీ రవిశంకర్ శనివారం వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
కలెక్టరేట్ జంక్షన్ నుంచి నేవల్ కోస్టల్ బ్యాటరీ, సిరిపురం జంక్షన్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు పాస్ లేని వాహనాలను అనుమతించబోమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa