ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఉపాధ్యాయుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందా అని ఏపీ ఎస్ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం అనంతపురంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పాల్తూరు లో విధులు నిర్వహించే ఉపాధ్యాయుడు బోయ మల్లేశప్ప ఆత్మహత్యాయత్నం చేయడం చాలా భాద కలిగించే సంఘటన అని, దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa