మనీ లాండరింగ్ కేసు విషయంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ సోరేన్‌పై కేసు నమోదు చేసింది.
ఈ కేసు విచారణలో బాగంగా తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ కోరింది. మంగళవారం ఈడీ అడికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa