నెల్లూరు జిల్లాను పోరాటాలకు పుట్టినిల్లు నుంచి భారీ స్కామ్‌లకు పుట్టినిల్లుగా సీఎం జగన్ ఘనత తెచ్చిపెట్టారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. "నెల్లూరులో విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో మైన్స్ కుంభకోణం జరుగుతోంది.
ఒకటో తేదీన జగన్‌కు కమీషన్ చేరుస్తున్నారు. త్వరలో సెంట్రల్ విజిలెన్స్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నాం." అని సోమిరెడ్డి పేర్కొన్నారు.