నాలుగేళ్లుగా యువ లాయర్లకు అండగా ఉంటున్నామని సీఎం జగన్ అన్నారు. రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధుల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. "పేదవాడి తరపున న్యాయవాదులంతా ఔదార్యం చూపించాలి.
కోవిడ్ సమయంలోనూ యువ లాయర్లకు ప్రభుత్వం అండగా నిలబడింది. నాలుగేళ్లుగా యువ లాయర్లకు అండగా ఉంటున్నాం. పేదలకు యువ లాయర్లు న్యాయం చేయాలి." అని సీఎం పేర్కొన్నారు.