సంక్షేమ పథకాల ప్రధాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనే కావాలని తెనాలి మన్సిపల్ ఛైర్మన్ తాడిబోయిన రాథికా రమేష్ అన్నారు.
సోమవారం చినరావూరు వద్ద 15వ వార్డు సచివాలయ పరిధిలో, ఏపీ కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ 15 వార్డులో 18. 23కోట్ల ను వివిథ సంక్షేమ పథకాలను(38) అందించారన్నారు.