విశాఖ మెట్రో ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలూ పంపలేదని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. విశాఖ మెట్రోకు నిధులు ఇవ్వడానికి కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు నిస్సహాయతను వ్యక్తం చేసిన తర్వాత..
మరేదైనా సంస్థ నుంచి ఈ ప్రాజెక్టు కోసం రుణం ఇప్పించాలని కోరుతూ ఏపీ సర్కార్ ఎలాంటి ప్రతిపాదనలూ పంపలేదని తెలిపారు. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa