ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2023, 11:17 AM

తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై అధికారుల సమీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ భవన్ విభజన అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అపరిష్కృతంగా ఉంది. తాజాగా ఈ వివాదాన్ని పరిష్కరించి భవన్ ఆస్తులను పంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com