కేరళ సీఎం పినరయి విజయన్‌పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై భౌతికదాడి చేసి గాయపరిచేందుకు సీఎం కుట్ర పన్నారని తెలిపారు.
ఢిల్లీ వెళ్లే క్రమంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న గవర్నర్ వాహనాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఢీకొట్టారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గవర్నర్ ఆగ్రహంతో కారు దిగి ఘటన వెనుక కుట్ర పన్నారని సీఎం విజయన్ ఆరోపించారు.