జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను విశాఖపట్నంలోని టైకూన్ వైజాగ్ పోలీసులు నిర్బంధించడంపై సోమవారం తెనాలి పట్టణంలో జనసైనికులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుత వాస్తూ దోషం ఉందని ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయడం దారుణమని అన్నారు. నాదెండ్ల మనోహర్ ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa