అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జులను మార్చింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్ లను నియమించింది.
ప్రత్తిపాడు-బాలసాని కిరణ్‌కుమార్, తాడికొండ-మేకతోటి సుచరిత, చిలకలూరిపేట-మల్లెల రాజేష్‌నాయుడు, గుంటూరు వెస్ట్-విడదల రజిని, రేపల్లె-ఈవూరు గణేష్ లను నియమించింది.