రాష్ట్రంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైయస్ఆర్సీపీ నూతన సమన్వయకర్తలను నియామించారు.ఈ నియమకాలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలమేరకు 11 నియోజకవర్గాల ఇంచార్జుల స్థానంలో కొత్త వారిని నియమించడం జరిగిందని వెల్లడించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు:
ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్
కొండెపి - ఆదిమూలపు సురేష్
వేమూరు - వరికూటి అశోక్ బాబు
తాడికొండ - మేకతోటి సుచరిత
సంతనూతలపాడు - మేరుగు నాగార్జున
చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు
గుంటూరు పశ్చిమ - విడదల రజనీ
అద్దంకి - పాణెం హనిమిరెడ్డి
మంగళగిరి - గంజి చిరంజీవి
రేపల్లె - ఈవూరు గణేష్గా
జువాక - వరికూటి రామచంద్రరావు