తమిళనాడులో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన తన కూతురు గుర్తుగా ఓ తండ్రి ఆలయాన్ని నిర్మించాడు. తిరువారూరు జిల్లాలోని కూటనల్లూరు సమీపంలోని పుల్లమంగళానికి చెందిన సౌందర
పాండియన్ తన కుమార్తె కోసం గుడి కట్టించాడు. ఐదేళ్ల క్రితం సౌందర పాండియన్ 2 ఏళ్ల కూతురు శక్తి ప్రజ్ఞ ఇంటి సమీపంలోని చెరువులో పడి అకాల మరణం చెందింది. ఈ క్రమంలో తన కూతురిపై ఉన్న ప్రేమతో ఏకంగా గుడినే కట్టించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa