ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేప్​ కేసులో దోషిగా బీజేపీ ఎమ్మెల్యే

national |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2023, 11:27 AM

బాలికపై రేప్ కేసులో ఉత్తరప్రదేశ్​ బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ దోషిగా తేలింది. 2014లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసును విచారించిన సోన్​భద్ర జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యేను దోషిగా తేల్చింది.
8 మంది ప్రాసిక్యూషన్, ముగ్గురు డిఫెన్స్ సాక్షులను విచారించిన తర్వాత జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 15న వెల్లడించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com