రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ 24 నుంచి 25 సీట్లు సాధిస్తుందని టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే తేల్చి చెప్పింది. ఇక ప్రతిపక్ష టీడీపీ ఒక్క ఎంపీ స్థానానికి మాత్రమే పరిమితం కావొచ్చని సర్వే అంచనా వేసింది. పవన్ కల్యాణ్ జనసేన మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఖాతా కూడా తెరవదని టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే తెలిపింది.
IMES NOW-@ETG_Research
Total Seats- 25
YSRCP: 24-25
TDP: 0-1
JSP: 0
NDA: 0