ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ సేవలకు ఛార్జీలు ఎక్కువ తీసుకుంటే జరిమానా: కేంద్రం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2023, 12:43 PM

ఆధార్ సేవలకు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన
రిజిస్ట్రార్‌కు రూ.50 వేలు జరిమానా విధిస్తామని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయంపై UIDAIకి మెయిల్ చేయండి లేదా 1947 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com