పుల్లలచెరువు మండలంలో అర్హులైన ఓటర్లు https: //voters. eci. gov. in లో అన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్ దాసు గురువారం తెలిపారు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ను మొబైల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని కూడా ఈ సేవలను పొందవచ్చన్నారు. ఓటరు నమోదు కోసం కొత్తగా దిగిన ఫొటోతో పాటు అడ్రస్, బర్త్ డీటెయిల్స్ కోసం పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తదితర వివరాలను సిబ్బందికి అందజేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa