తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్కు ను గురువారం ఉదయం హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో ఎస్ఆర్సి లాబరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో తాను క్రియాశీలకంగా వ్యవహరించిన సందర్భంలో భట్టి విక్రమార్కతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు.