రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఇండియన్- అమెరికన్ వివేక్ రామస్వామిని హిందూ నేతను అమెరికా అధ్యక్షుడిగా అంగీకరిస్తుందా..? అని మీడియా ప్రశ్నించింది.
దీనిపై రామస్వామి స్పందిస్తూ.. ‘నేను హిందూ.. పొలిటికల్ కెరీర్ కోసం మతం మారను’ అని తేల్చిచెప్పారు. నేను రాజకీయంగా జీవితంలో ఎదగాలనుకుంటే మతం మార్చుకోవచ్చు. కానీ, నేనల చేయనని పేర్కొన్నారు. హిందూమతం, క్రైస్తవ మతం ఉమ్మడి విలువలు కలిగి ఉంటాయన్నారు.