మరికాసేపట్లో రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ జైపూర్ చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
భజన్ లాల్‌ను సీఎం చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర పార్లమెంటరీ బోర్డు తీసుకుందని తెలిపారు. ఆయన చిన్న నేత ఏమీ కాదని.. సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa