రాజస్థాన్లోని బీకానేర్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడగా.. ఇందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతులు హానుమాన్ సోనీ (45), భార్య విమల (40), మోహిత్ (18), రిషీ (16), గుడియా (14)గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.