పాకిస్థాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. టాంక్ జిల్లాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇటీవలే అదే ప్రదేశంలో దాదాపు 23 మంది జవాన్లను ఉగ్రవాదులు హతమార్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.