విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి అమర్నాథ్తోపాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఎయిర్పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఇక్కడ మట్టి పనులు, ప్రహరీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. సీఎం జగన్ విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సంగతి అందరికి తెలిసిందే అలానే . వైద్య కళాశాలను ప్రారంభించి , అనుబంధ భవన సముదాయాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి.