ఓ కసాయి తండ్రి కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో చోటు చేసుకుంది. పాత కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివసిస్తున్న 14 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్లింది.
అయితే బాలిక తండ్రి స్కూల్కు వచ్చి పని ఉందని ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి పొలానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. తండ్రి చేసిన ఆకృత్యాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. దాంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.