భర్త వేధింపుల నుంచి రక్షణ కల్పించాలంటూ భార్య చేసిన ఫిర్యాదుపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వినుకొండ పట్టణంలోని శాలివాహననగర్ కు చెందిన శ్రీలత బాపట్ల జిల్లాకు చెందిన గోపీచంద్ కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.
నిత్యం వేధిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.