జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింలు దాఖలు చేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లింలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టిపారేసింది.
ఈ కేసులో ఆరు నెలల్లోగా విచారణను పూర్తి చేయాలని వారణాసి కోర్టును హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, జ్ఞానవాపి మసీదులో పూజలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలంటూ హిందువులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa