విజయనగరం జిల్లా పోలిపల్లి లో జరిగే యువగళం భారీ బహిరంగ సభకు మంగళవారం తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్త విశ్వేశ్వర నాయుడు, పులేల రమేష్, కొమ్మా శివ, వెంకటేశ్వర రాజు, తేనేపల్లి చిన్న, నాగరాజు, కార్యకర్తలు తరలి వెళ్లారు.