పెద్దవడుగూరు మండలంలోని భీమునిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తాడిపత్రి నియోజకవర్గం ఇన్చార్జ్ జె. సి అస్మిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులు, జనసేన పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ యోగక్షేమాలు, వారి స్థితిగతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa