ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ రావాలి పాలన మారాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 20, 2023, 08:52 AM

జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ సూచనల మేరకు ఒంగోలు నగర కార్యదర్శి గోవింద్ ఆధ్వర్యంలో మంగళవారం 24వ డివిజన్ లో జనసైనికులు పర్యటించి ప్రజలతో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలతో జీవనం సాగించటం చాలా కష్టంగా మారిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తున్నామని, పవన్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com