జిల్లాలోని ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందించే చర్యలలో భాగంగా బుధవారం డయాలజీ యువర్ డిపిటిఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా డిప్యూటీ డిపిటిఓ సుధాకర్ మంగళవారం తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలను, సలహాలను అందించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 9959225690 మొబైల్ నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.